ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ram Charan's Divine Vinayaka Chathurthi Vibes

రామ్ చరణ్-చిరు ఇంట గణపతి పూజ

Ram Charan's Divine Vinayaka Chathurthi Vibes Ram Charan's Divine Vinayaka Chathurthi Vibes


మెగాస్టార్ చిరు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట జరిగిన వినాయకచవితి సెలెబ్రేషన్స్ వీడియో ను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. రామ్ చరణ్ గణపతికి హారతినిస్తూ ఇంట్లో ఉన్న వర్కర్స్ అందరికి హారతి చూపించారు. చిరు, రామ్ చరణ్ ఇద్దరూ గణపతి పూజ నిర్వహించగా ఫ్యామిలీ మెంబెర్స్ అంతా వినాయక చవితి పూజలో పాల్గొన్నారు.

చిరంజీవి, రామ్ చరణ్ లు స్పెషల్ గా గణపతి పూజ చేస్తున్న సమయంలో.. చరణ్ పెద్ద కుమర్తె క్లింకార ఈ వీడియో లో హైలెట్ అయ్యింది. ఇక మరో మెగా హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి, కొడుకు వాయువ్ తేజ్ తో కలిసి వినాయక చవితి పూజలో పాల్గొన్నారు. ఆ ఫొటోస్ ని వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

May Lord Ganesha always bless you and your family with happiness, peace, and prosperity ❤️ వినాయక చవితి శుభాకాంక్షలు ✨ See less అంటూ రామ్ చరణ్, చిరు ఇంట జరిగిన గణపతి వేడుకల వీడియో ని షేర్ చెయ్యగా ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Ram Charan celebrates Vinayaka Chavithi with his family