ఈ గ్లామర్ కి ఫిదా అవ్వాల్సిందే!
Kiara Advani latest magazine look
బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ గ్లామర్ షో గురించి నెటిజెన్స్ ఎపుడు ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. పెళ్లయ్యింది, పాప కు తల్లయ్యింది. అయినా కియారా అందంలో ఎలాంటి మార్పు లేదు. అందాలు ఆరబోసే విధానంలో కియారా స్పెషల్ కేర్ తీసుకుంటుంది. రీసెంట్ గా టాక్సిక్ చిత్రంలోనే కాదు ప్రమోషన్స్ లోను కియారా గ్లామర్ ప్రదర్సన ఎంతగా హైలెట్ అయ్యిందో చూసాం.
ఆ చిత్ర రిజల్ట్ కియారా అద్వానీ కి బిగ్ షాక్ ఇచ్చింది. సౌత్ లో అమ్మడు పాదం ఐరెన్ లెగ్ అంటూ చాలామంది కియారా అద్వాని ని కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే కియారా అద్వానీ గ్లామర్ షో Owns కవర్ పేజీ పై స్పెషల్ గా హైలెట్ అవుతుంది. లైట్ కలర్ చీర లో డిఫరెంట్ గా దర్శనమిచ్చింది.
చీరకట్టులో సింపుల్ గానే ఉన్నా కియారా అందాలు మాత్రం అద్భుతంగా హైలెట్ అయ్యాయి. లైట్ వెయిట్ జ్యువలరీతో కియారా న్యూ లుక్, ఆమె గ్లామర్ కి ఫిదా అవ్వాల్సిందే.







































