మతిపోగొడుతున్న రాశి ఖన్నా

Raashi Khanna leaves us spellbound Raashi Khanna leaves us spellbound

 

హీరోయిన్ రాశి ఖన్నా సౌత్ లో సినిమాలు తగ్గించేసింది. సౌత్ సినిమాలు ఆమె తగ్గించిందో లేదంటే ఆమెకు అవకాశాలు తగ్గాయో తెలియదు కానీ.. హిందీలో ఆమె బిజీ అయ్యేందుకు రెడీ అవుతుంది. తమిళనాట రాశి ఖన్నా సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీలో నటిస్తుంది అనే టాక్ కూడా ఉంది.

ఇక సోషల్ మీడియాలో రాశి ఖన్నా అరాచకంగా గ్లామర్ చూపిస్తూ ఫొటోస్ వదులుతుంది. రీసెంట్ గా రాశి ఖన్నా బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ మతిపోగొట్టేసింది.  తాజాగా రెడ్ టాప్ లో రాశి ఖన్నా హాట్ లుక్స్ తో రెచ్చగొట్టింది. రెడ్ టాప్ లో లూజ్ హెయిర్.. ఎలాంటి ఆభరణాలు లేకుండా రాశి ఖన్నా గ్లామర్ లుక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

మాములుగానే గ్లామర్ డాల్ అయిన రాశి ఖన్నా ఈమధ్యన మరింతగా రెచ్చగోడుతూ అందాలు చూపించేస్తుంది. మినీ స్కర్ట్ లో రాశి ఖన్నా ఆ రెడ్ టాప్ లో యూత్ మనసులను చెదరగొట్టేస్తుంది. ఆమె అభిమానులైతే రాశి ఖన్నా కొత్త లుక్ ని చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Raashi Khanna Left Everyone Spellbound