మమిత కు ఇలా కలిసొస్తుందేమిటి

Actress Mamitha BaijuActress Mamitha Baiju


వారం క్రితమే VAS తో రూ.100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన మలయాళ బ్యూటీ మమిత బైజు మూడు రోజుల క్రితం అదే చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ తో రూ.200 కోట్ల క్లబ్బులోకి వెళ్ళింది. 40 ఏళ్ళ సూర్య ని ఆరాధించే 20 ఏళ్ళ అమ్మాయిగా విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు చేసిన యాక్టింగ్ కి ప్రతి ప్రేక్షకుడు ఫిదా అవుతున్నాడు.

ఆ చిత్రం బిగ్ బ్లాక్ బస్టర్ కాగా.. ఇప్పుడు మరో రూ.100 కోట్ల క్లబ్బులోకి మమిత బైజు ఎంటర్ అవడానికి సిద్ధమైంది. అది కూడా మలయాళ మూవీ బెత్లెహెం కుటుంబం తో.. మలయాళంలో నివిన్ పౌలి-మమిత బైజు నటించిన ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్బులోకి రావడం చూసిన వారు మమిత బైజుకు అన్ని ఇలా కలిసొస్తున్నాయేమిటి అంటూ మాట్లాడుకుంటున్నారు.

నిజమే ఈ పొట్టి పిల్ల ప్రేమలు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆతర్వాత తెలుగు, తమిళ, మలయాళ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీ అయ్యింది. కానీ ఈ ఏడాది మమిత బైజుకి నిజంగా చాలా స్పెషల్.. బ్యాక్ టు బ్యాక్ అది కూడా వారం గ్యాప్ లో రెండు సినిమాల సూపర్ హిట్స్ అమ్మడు ఖాతాలో పడ్డాయి. 

Mamitha Baiju