ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

This Week Theatre and OTT ReleasesThis Week Theatre and OTT Releases


థియేటర్స్ లో ఇరుముడి సందడి ముగియకుండానే కొత్త సినిమాల హడావిడి మొదలైపోయింది. పాన్ ఇండియా ఫిలిం టాక్సిక్ శుక్రవారం కాకుండా రెండు రోజులు ముందే అంటే ఈ బుధవారమే విడుదలకు రెడీ అయ్యింది. యశ్ టాక్సిక్ తో పాటుగా ఈ వారం కికు చిరంజీవి, నయనతార హాయ్ చిత్రాలు థియేటర్స్ లో విడుదలకు సిద్ధమయ్యాయి.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 24 నుంచి 30 వరకు)

నెట్ ఫ్లిక్స్ 
ద లాస్ట్ సెల్యూట్: ఏ లవ్ లెటర్ టూ MiG-21 (హిందీ డాక్యుమెంటరీ) - ఆగస్టు 26
లిన్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27
బ్యూటీ ఇన్ బ్లాక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27
ఆల్ ద ట్రూత్ ఇన్ మై లైస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28
చుంబక్ (హిందీ సిరీస్) - ఆగస్టు 28
గ్రేవ్ యార్డ్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - ఆగస్టు 28
ద విస్పర్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 28
ఆల్ఫా (హిందీ మూవీ) - ఆగస్టు 28

అమెజాన్ ప్రైమ్
ద లాస్ట్ సన్రైజ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 26
బబితా సింగ్ రిపోర్టింగ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 28
బెట్టి లా ఫియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28

హాట్ స్టార్
ఐ నోబడీ (తెలుగు డబ్బింగ్ సినిమా) ఆగస్టు 25
అడల్ట్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27
పార్ట్ టైమర్స్ (తెలుగు సిరీస్) - ఆగస్టు 28
• మైఖేల్ (హిందీ డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 29

సోనీ లివ్
అన్బే డయానా (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఆగస్టు 28

జీ 5 
బంధర్ (హిందీ మూవీ) - ఆగస్టు 28

ఆహా
ఆకలిరాజ్యం 2026 (తెలుగు సిరీస్) - ఆగస్టు 28

 

This Week Theatre and OTT Releases List