ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ravi Teja Irumudi Day 2 Box Office Collection And Total Status

2 డేస్: ఇరుముడి బ్రేక్ ఈవెన్

Ravi Teja Irumudi Day 2 Box Office Collection And Total StatusRavi Teja Irumudi Day 2 Box Office Collection And Total Status

 

మాస్ మహారాజ్ రవితేజ తిరుగులేని హిట్ అందుకున్నారు. ధమాకా తర్వాత వరస వైఫల్యాలను మర్చిపోయే హిట్టు ఇది. ఇరుముడి రవితేజ ను బ్యాక్ బౌన్స్ చేసింది. అప్పట్లో గోపీచంద్ మలినేని క్రాక్ తో రవితేజ ఎలా అయితే పుంజుకున్నారో అలాంటి హిట్టు రవితేజ ఖాతాలో ఇరుముడి రూపంలో పడింది.

ఇరుముడి చిత్రంతో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన రవితేజ కేవలం రెండు రోజుల్లోనే సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి అందరికి షాకిచ్చారు. రవితేజ ప్లాప్స్ ని పట్టించుకోకుండా ఇరుముడి కి భారీ ఓపెనింగ్స్ ఇచ్చిన ప్రేక్షకులు రెండు రోజులు తిరిగేలోపే బయ్యర్లను లాభాల బాట పట్టించారు.

ఓపెనింగ్స్ తో రూ.30 కోట్ల గ్రాస్ తీసుకొచ్చిన రవితేజ రెండు రోజులు తిరిగేసరికి నిర్మాతలకు వరంలా మారారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు ఇరుముడి మ్యానియాతో ఊగిపోతున్నారు. జనాలు థియేటర్స్ లో హారతులు పడుతున్నారు. రవితేజ కు ఎంతగా పేరొచ్చిందో దర్శకుడు శివ నిర్వాణ కు కూడా ఇరుముడి హిట్టు తో అంతే అప్రిశేషన్స్ దక్కుతున్నాయి. 

Irumudi Break Even In Two Days