ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Trisha Attends Independence Day Event in Chennai

ఇండిపెండెన్స్ డే వేడుకల్లో విజయ్ తో పాటు త్రిష

Trisha Attends Independence Day Event in Chennai

 

తమిళనాడు సీఎం విజయ్ కి ఆయన భార్య సంగీత విడాకులు ఇవ్వడం లేదు. ఆమె విడాకుల కేసు వాపస్ తీసుకుంది. దానితో విజయ్-సంగీత కలిసిపోతున్నారు అని చాలామంది అనుకుంటున్నారు. నటి త్రిష వలనే విజయ్ కి ఆయన భార్య విడాకులు ఇవ్వాలనుకుంది. అయితే త్రిష తో విజయ్ సంబంధం సంగీత ఒప్పుకుందో, లేదంటే విజయ్ త్రిష ని వదిలేస్తాను అని కాంప్రమైజ్ అయ్యారో, అందుకే సంగీత విడాకుల కేసు విత్ డ్రా చేసుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

కానీ ఇప్పుడు తమిళనాడు రాజధాని చెన్నై లో జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో సీఎం హోదాలో విజయ్ మొదటిసారి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో నటి త్రిష విజయ్ పేరెంట్స్ తో పాటుగా హాజరవడం మరోసారి చర్చనీయాంశం అయ్యింది. త్రిష చీర కట్టు లో విజయ్ పేరెంట్స్ పక్కనే కూర్చుని సీఎం గా విజయ్ గౌరవవందనం స్వీకరిస్తు ఫ్లాగ్ ఎగురవేస్తుంటే ఆ వేడుకలను తిలకించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంటే త్రిష-విజయ్ బంధం కొనసాగుతుంది. సంగీత నే ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యింది అనుకుంటా అంటూ మరోసారి విజయ్-త్రిష సంబంధంపై నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.
 

Trisha takes front-row seat at CM Vijay's flag-hoisting ceremony