ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Janhvi Kapoor Serves Regal Glam In Mauve Silk Saree

ఇంత అందాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు

Janhvi Kapoor Serves Regal Glam In Mauve Silk Saree


జాన్వీ కపూర్ ని దర్శకులు కేవలం గ్లామర్ డాల్ లానే ట్రీట్ చేస్తున్నారు కానీ ఆమె అందాలను ఎలా చూపించాలో అలా చూపిస్తే ప్రేక్షకులు చాలా ఇష్టపడతారు. అంత అందంగా ఉంటుంది జాన్వీ కపూర్. తన కజిన్ అన్షులా కపూర్ పెళ్ళిలో జాన్వీ కపూర్ ని చూసిన వాళ్ళు ఎవరైనా ఇంత అందాన్ని వాడుకోవడం దర్శకులకు చేతకావడం లేదు అంటారు.

అన్షులా కపూర్ పెళ్లి వేడుకల్లో ఆమె చీర కట్టులోనూ అందాలు ఎలా చూపించాలో అలా చూపించింది. గ్లామర్ కి ఆమె ఓకే చెప్పింది కదా అని ఎలా బడితే అలా చూపిస్తే పెద్ది లాంటి విమర్శలే ఎదుర్కోవాలి. చాలా సినిమాల్లో జాన్వీ కపూర్ కి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల కన్నా అలా వచ్చి ఇలా వెళ్లిపోయే గ్లామర్ పాత్రలే దక్కాయి.

అన్షులా కపూర్ రిసెప్షన్ వేడుకలో జాన్వీ కపూర్ అద్భుతమైన శారీలో చాలా బ్యూటీఫుల్ గా కనిపించింది. లైట్ కలర్ పట్టు చీరలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో జాన్వీ కపూర్ ఎంత అందంగా రెడీ అయ్యిందో మీరే చూడండి. ఇంత బుట్టబొమ్మలాంటి అందాలను అలా ఎడా పెడా చూపించేస్తే ఎలా .. దర్శకులు ఇకనైననూ జాన్వీ ని చూసే కోణంలో మారండి.

Janhvi Kapoor's mauve silk saree at Anshula Kapoor wedding reception