ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ కంటెంట్
This Week OTT Streamings
ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు - వెబ్ సిరీస్ లు
నెట్ ఫ్లిక్స్
సూపర్ సుబ్బ (తెలుగు సిరీస్) - జూలై 02
ఎనోలా హోమ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 02
హ్యుమన్ వెపర్ (జపనీస్ సిరీస్) - జూలై 02
స్పార్క్స్ ఆఫ్ టొమారో (జపనీస్ సిరీస్) - జూలై 05
అమెజాన్ ప్రైమ్
అబ్సెషన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 30 (రెంట్)
ఎల్లే (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 01
ఇసకపట్నం (తెలుగు సిరీస్) - జూలై 02
హాట్ స్టార్
మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 03
ప్రీతమ్ అండ్ పెడ్రో (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 03
జీ 5
మర్మదేశం (తెలుగు సిరీస్) - జూలై 03
ముతస్సీ (మలయాళ సిరీస్) - జూలై 03
సన్ నెక్స్ట్
హ్యాంగ్ మ్యాన్ (తెలుగు సినిమా) - జూలై 03
ఆహా
టాప్ తెలుగు ఇన్ఫ్లూయెన్సర్ (రియాలిటీ షో) - జూలై 035
This Week OTT Streaming Movies








































