యంగ్ హీరోలకు దూరమైన హీరోయిన్

Keerthy Suresh to romance Venkatesh


అవును ఈ హీరోయిన్ ఇకపై యంగ్ హీరోల పక్కన అవకాశాలు కోల్పోయినట్లే. ఆమె ఎవరో ఈపాటికే గెస్ చేసి ఉంటారుగా.. మహానటి కీర్తి సురేష్.. ఆమెను ఎందుకు యంగ్ హీరోలు కన్సిడర్ చెయ్యరు అనుకుంటున్నారా.. ఒక్కసారి సీనియర్ హీరో పక్కన కనిపించాక యంగ్ హీరోలు తమ పక్కన ఎందుకు పెట్టుకుంటారు.

కీర్తి సురేష్ బాలీవుడ్ కి వెళ్ళొచ్చింది, అందాలు అరబొస్తుంది, సోషల్ మీడియాలో క్రేజీ గ్లామర్ ఫొటోస్ వదులుతుంది అయినా వర్కౌట్ అవ్వడం లేదు, అవకాశాలు రావడం లేదు. అందుకే సీనియర్ హీరో వెంకటేష్ కి ఓకే చెప్పింది. అనిల్ రావిపూడి, వెంకీ పక్కన నటించమని అడగ్గానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

అనిల్-వెంకీ-NKR చిత్రంలో వెంకటేష్ సరసన మెరవనుంది. ఈరోజు గురువారం పూజ కార్యక్రమాల్లో కీర్తి సురేష్ అఫీషియల్ గా కనిపించింది. మరి సీనియర్ హీరోలకు షిఫ్ట్ అయ్యాక ఇకపై కీర్తి సురేష్ తో నటించేందుకు యంగ్ హీరోలు ఎందుకు ముందుకు వస్తారు. అస్సలు రారు. అందుకే అనేది ఇకపై కీర్తి సురేష్ యంగ్ హీరోలకు దూరమైనట్టే అని. 

Keerthy Suresh to romance Venkatesh in Anil Ravipudi movie