స్మైలీ పూజ హెగ్డే

Pooja Hegde latest look goes viralPooja Hegde latest look goes viral


బుట్టబొమ్మ పూజ హెగ్డే ప్రస్తుతం తెలుగు, తమిళ, బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్న తారామణి. పూజ హెగ్డే షూటింగ్స్ తో ఎంతగా బిజీగా ఉన్నప్పటికీ.. ఆమె సోషల్ మీడియాలో వదిలే గ్లామర్ లుక్స్ కి అభిమానులు అలెర్ట్ అవుతూ ఉంటారు. తాజాగా పూజ హెగ్డే వదిలిన పిక్స్ చూస్తే స్మైలీ పూజ అనాల్సిందే.

పీచ్ కలర్ కాస్ట్యూమ్ లో పూజ హెగ్డే లూజ్ హెయిర్, పెద్ద పెద్ద ఫిష్ మోడల్ జుంకీ లు పెట్టుకుని సరదాగా స్మైల్ ఇస్తుంది. పూజ హెగ్డే స్మైలీ లుక్ మాత్రం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోస్ చూసిన ఆమె అభిమానులు ఇంత అందమైన తారకు ఓ సక్సెస్ ఇవ్వు దేవుడా అంటూ కోరుకుంటున్నారు.

పూజ హెగ్డే బిగ్ బ్రేక్ తో సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయ్యాక వరస ఆఫర్స్ వచ్చినా అందులో ఒక్కటి కూడా అమ్మడు కి సక్సెస్ ఇచ్చి ఆదుకున్న పాపాన పోలేదు. 

Pooja Hegde new look viral