ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

This Week Theatre and OTT ReleasesThis Week Theatre and OTT Releases

 

జూన్ నెలలో మొదటి రెండు వారాలను రామ్ చరణ్ పెద్దికి వదిలేసి మూడో వారం బాక్సాఫీసు దగ్గర సందడి చేసేందుకు సమంత మా ఇంటి బంగారంతో పాటుగా మరికొన్ని సినిమాలు రెడీ అయ్యాయి. ఈ వారంలో థియేటర్స్ లో సమంత మా ఇంటి బంగారం, వద్దే నవీన్ కానిస్టేబుల్ త్రిమూర్తులు, విజయ్ ఆంటోని వంద దేవుళ్ళు ,దీవానా లాంటి చిత్రాలు రిలీజ్ కానున్నాయి.

ఈవారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోయే చిత్రాలు, వెబ్ సిరీస్ ల లిస్ట్ 
నెట్ ఫ్లిక్స్ 
ఐ విల్ ఫైండ్ యూ(హాలీవుడ్ సినిమా)- జూన్ 18
వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసబెల్లె(హాలీవుడ్ సినిమా)- జూన్ 19
తుక్రా కె మేరా ప్యార్ సీజన్-2(వెబ్ సిరీస్)- జూన్ 19
హస్బెండ్స్ ఇన్ యాక్షన్(కొరియన్ మూవీ)- జూన్ 19

జియో హాట్ స్టార్
కెనతా కానోమ్(తమిళ సినిమా)- జూన్ 16

అమెజాన్ ప్రైమ్
యువర్ ఫాల్ట్(హాలీవుడ్ మూవీ)- జూన్ 17
దృశ్యం-3-(మలయాళ మూవీ)- జూన్ 18
ది ఎజెన్సీ- సీజన్-2(వెబ్ సిరీస్)- జూన్ 21

సోని లివ్
అతిరథి(మలయాళ సినిమా)- జూన్ 19

లయన్స్ గేట్ ప్లే
అలియా బసు గాయబ్ హై(బాలీవుడ్ మూవీ)- జూన్ 19
ఎం4ఎం(మోటివ్ ఫర్ మర్డర్) - (తెలుగు సినిమా)- జూన్ 19

This Week Theatre and OTT Releases List