ఈ మూమెంట్ లో లెనిన్ ట్రైలర్ వదిలితే..

Lenin Trailer coming soon

 

అఖిల్ అక్కినేని లెనిన్ మూవీ వాయిదా పడినా అక్కినేని ఫ్యాన్స్ లో ఎలాంటి డిజప్పాయింట్మెంట్ లేదు. సరికదా జోష్ మరింతగా పెరిగింది. లెనిన్ జులై 10 న వస్తున్నదని చెప్పగానే అక్కినేని ఫ్యాన్స్ లో ఆగ్రహం స్థానే ఉత్సహం మొదలైంది. ఊపులో లెనిన్ ట్రైలర్ వదిలితే ఇంకాస్త అంచనాలు పెంచేయ్యోచ్చు.

లెనిన్ దర్శకుడు కిషోర్ అబ్బూరి లెనిన్ ట్రైలర్ విషయమై ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇస్తే అదిరిపోతోంది, లెనిన్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టెయ్యాలి. అది ట్రైలర్ తో స్టార్ట్ చేస్తే బావుంటుంది అనేది అక్కినేని అభిమానుల కోరిక. నిర్మాత నాగవంశీ, నాగార్జున, మురళి కిషోర్ అబ్బూరి, అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే లు ఇంటర్వూస్ స్టార్ట్ చెయ్యాలి.

లెనిన్ పై అంచనాలు పెంచే ప్రమోషన్స్ మొదలు పెట్టాలి. ఇప్పటికే టీజర్ అలాగే లెనిన్ ఫస్ట్ సింగిల్ తో సినిమాపై అంచనాలు బావున్నాయి. లెనిన్ ట్రైలర్ తో అది మరింతగా పెరగాలి.. ఇదే అభిమానులు కోరుకున్నది. అందుకే ఇదే ఊపులో లెనిన్ ట్రైలర్ వదిలితే అదిరిపోతోంది మరి. 
 

Lenin Trailer Update