ముద్దొస్తున్న మృణాల్

Mrunal Thakur Latest look viralMrunal Thakur Latest look viral


బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో చాలా బిజీ గా ఉన్న హీరోయిన్. డెకాయిట్ తో డిజప్పాయింట్ చేసినా.. రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజ్ అయిన వరుణ్ ధావన్-పూజ హెగ్డే - మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన హై జవానీ తో ఇష్క్ హోనా హై మృణాల్ కి హిట్ ఇవ్వకపోయినా ఆ చిత్ర ప్రమోషన్స్, ఆ చిత్రంలోనూ ఆమె గ్లామర్ షో మాత్రం బాగా హైలెట్ అయ్యింది.

పూజ హెగ్డే తో పోటీ పడి నటించడం అటుంచి, ఆమెతో పోటీ పడి మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో చేసింది. హై జవానీ తో ఇష్క్ హోనా హై  ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతుంది. మృణాల్ సోషల్ మీడియా లుక్స్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. మృణాల్ ఠాకూర్ ఎప్పుడు గ్లామర్ లుక్స్ కె ప్రాధాన్యత ఇస్తుంది.

తాజాగా స్లీవ్ లెస్ గౌన్ లో మృణాల్ ఠాకూర్ క్యూట్ లుక్స్ తో మొద్దోచ్చేస్తుంది. లూజ్ హెయిర్, మత్తెక్కించే చూపులతో మృణాల్ ఠాకూర్ మెస్మరైజ్ చేసింది. మీరు కూడా మృణాల్ ఠాకూర్ న్యూ లుక్ పై ఓ కనెయ్యండి.

Mrunal Thakur new look go ivral