ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Meenakshi Chaudhary Gorgeous Looks In Red Dress

స్మైలీ లుక్ లో మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary Gorgeous Looks In Red Dress

లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో 100 ల కోట్ల క్లబ్బులో అదరగొట్టే హీరోయిన్ గా మారిన మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం టాలీవుడ్ లో మాత్రమే కాదు హిందీ చిత్ర సీమలోను అడుగుపెట్టడానికి రెడీ అయ్యింది. తమిళంలో అమ్మడు ఫేట్ బాగోక అట్టర్ ప్లాప్ మూవీలో కలిపించిన మీనాక్షి చౌదరి తెలుగులో నవీన్ పోలిశెట్టి చిత్రంతో పాటుగా నాగ చైతన్య తో కలిసి #NC24 లోను నటించబోతుంది. 

ఇక సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో స్ తో హల్ చల్ చేసే మీనాక్షి చౌదరి తాజాగా వదిలిన రెడ్ హాట్ పిక్స్ మాత్రం నెట్టింట్లో వైరల్ గా మారాయి. బ్యూటిఫుల్ స్మైలీ లుక్ తో మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటో షూట్ అభిమానులనే కాదు యూత్ ని మొత్తం కట్టి పడేసేలా ఉంది. 

రెడ్ మోడ్రెన్ డ్రెస్ లో మీనాక్షి చౌదరి చాలా అందంగా, ఆకర్షణగా కనిపించింది. కత్తిలాంటి మీనాక్షి స్మైలీ లుక్ మాత్రం తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా మీనూ కొత్త పిక్స్ పై ఓ లుక్కెయ్యండి. 

Meenakshi Chaudhary latest look goes viral

meenakshi chaudhary