Loading...

ఫైనల్లీ బరిలోకి పవన్ వీరమల్లు

HHVM Locks Its Release Date

పదే పదే పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు విడుదల తేదీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. అటు మేకర్స్ కి వడ్డీల కష్టాలు, ఇటు అభిమానులు డిజప్పాయింట్ క్షణాలను అనుభవించేలా చేసింది. జూన్ 12 న విడుదల కావాల్సిన హరి హర వీరమల్లు టెక్నీకల్ కారణాలతో వాయిదా పడింది. 

దానితో వీరమల్లు కొత్త రిలీజ్ తేదీ పై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి, హరి హర వీరమల్లు కొత్త రిలీజ్ తేదీ వలన ఇతర సినిమాల వారు ఇబ్బందులు పడతారని అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. హరి హర వీరమల్లు ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా కూల్ గా జులై 24 న విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. 

పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ను జులై 24 న పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ కొత్త పోస్టర్ తో అనౌన్స్ చేసారు. 

Pawan Kalyan Hari Hara Veera Mallu Releasing On

pawan kalyan