కుబేర థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

కోలీవుడ్ హీరో ధనుష్-కింగ్ నాగార్జున కలయికలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర చిత్రం మరి కొన్ని గంటల్లో విడుదల కాబోతుంది. తెలుగు డైరెక్టర్, తమిళ్ హీరో, తెలుగు స్టార్ హీరో కలయికలో తెరకెక్కిన కుబేర పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. క్రేజీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన కుబేర చిత్రానికి పాన్ ఇండియా లెవల్లో జరిగిన థియేట్రికల్ బిజినెస్ ఓసారి చూసేద్దాం.
తెలుగు స్టేట్స్ కుబేర థియేట్రికల్ బిజినెస్
👉Nizam: 13Cr
👉Ceeded: 4.50Cr
👉Andhra: 15.50Cr
AP-TG Total:- 33CR(Break Even – 34CR)
వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్
👉Telugu States- 33Cr
👉Tamilnadu – 18Cr
👉Ka+ROI – 5.50Cr
👉Overseas – 8.50CR~
Total WW Business – 65CR(Break Even – 66CR~)
Kuberaa theatrical business details
Kuberaa Pre Release business detailskuberaa









































