ఉస్తాద్ సెట్ లో శ్రీలీల బర్త్ డే సెలబ్రేషన్స్
Sreeleela birthday celebration on the set of Ustad Bhagat Singhఈ నెలలో శ్రీలీల ప్రీ బర్త్ డే సెలెబ్రేషన్న్ ఎంతగా వైరల్ అయ్యాయో, పెళ్లి కుమర్తెలా శ్రీలీలను కూర్చోబెట్టి ఆమె బర్త్ డే ని శ్రీలీల పేరెంట్స్ సెలెబ్రేట్ చేసిన తీరు అందరికి ఆశ్చర్యమేసింది. మరోపక్క శ్రీలీల నటిస్తున్న సినిమాల నుంచి ఆమెకి స్పెషల్ బర్త్ డే విశేష్ అందాయి. శ్రీలీల తెలుగులో క్రేజీ మూవీ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ సరసన నటిస్తుంది.
తాజాగా శ్రీలీల బర్త్ డే ను పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ ఆధ్వర్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో సెలెబ్రేట్ చేసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో రీసెంట్ గానే జాయిన్ అయిన శ్రీలీల బర్త్ డే ని టీం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది.
శ్రీలీల బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ఉస్తాద్ భగత్ సింగ్ లుక్స్ లో శ్రీలీల సింపుల్ గా చుడిదార్ లో కనిపిస్తుండగా పవన్ కళ్యాణ్ మాత్రం పోలీస్ యూనిఫామ్ గెటప్ లో కనిపిస్తున్నారు.
Pawan Kalyan Celebrated Sreeleela Birthday On Ustaad Bhagat Singh Movie Sets







































