మతిపోగొడుతున్న మీనాక్షి చౌదరి లుక్

Meenakshi Chaudhary stunning look

టాలీవుడ్ కి సర్రున దూసుకొచ్చిన తార మీనాక్షి చౌదరి. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా మారిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం అనగనగ ఒక రాజు చిత్రంలో నవీన్ పోలిశెట్టితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది. మరోపక్క బాలీవుడ్ పిలుపందుకుంది మీనాక్షి అనే ప్రచారం జరుగుతుంది. 

ఇకపోతే సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేసే మీనాక్షి చౌదరి తాజాగా వదిలిన పిక్స్ చూస్తే మతి పోవాల్సిందే. అలాంటి అరాచకమైన లుక్ లో అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని షేక్ చేసింది. డిజైనర్ కాస్ట్యూమ్ లో మీనాక్షి చౌదరి అందాల ఆరబోతకు యూత్ మొత్తం చొంగ కార్చాల్సిందే.. 

మీనాక్షి న్యూ లుక్ చూసి అందరూ తెగ ఫిదా అవుతున్నారు. ఈ అందాలను, ఈ హీరోయిన్ ని మిస్ చేసుకోవద్డు అంటూ హీరోలకు ఆమె ఫ్యాన్స్ రిక్వెస్ట్ లు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. 

Meenakshi Chaudhary poses like a Glamour Doll

meenakshi chaudhary