ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nayan on a romantic date with her husband

భర్తతో రొమాంటిక్ డేట్ అంటున్న నయన్

Nayan on a romantic date with her husbandNayan on a romantic date with her husband

నయనతార ఈమధ్యనే కొడుకులు, భర్త విగ్నేష్ శివన్ తో కలిసి హాంకాంగ్ ట్రిప్ వేశారు. అక్కడ డిస్నిలాండ్ లో కొడుకులతో నయనతార అండ్ విగ్నేష్ శివన్ లు బాగా ఎంజాయ్ చేసారు. కొడుకులతో ఆడుకుంటున్న, ఎంజాయ్ చేస్తున్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ జంట. 

ఇక తాజాగా నయనతార భర్త విగ్నేష్ శివన్ తో కలిసి రొమాంటిక్ లంచ్ డేట్ లో సందడి చేసింది. అంతేకాదు.. Lunch done right with @wikkiofficial 😍❤️అంటూ ఫొటోస్ ని షేర్ చేసింది. భర్త తో రొమాంటిక్ గా నయనతార కనిపించింది. ఆ పోస్ట్ చూసిన నయనతార మరియు విగ్నేష్ అభిమానులు క్యూట్ కపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. 

Nayanthara and Vignesh Shivan go on a lunch date

nayanthara
O.M Review
O.M Review
22 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
22 Nov 2026
DNK Review
DNK Review
22 Nov 2026
GOAT Review
GOAT Review
22 Nov 2026
Scene Review
Scene Review
22 Nov 2026
Ramayana Review
Ramayana Review
22 Nov 2026