చిరుకు పవన్ పాదాభివందనం
Chiruki Pawan Padabhivandanamఅన్నయ్య చిరంజీవికి సభావేదికపై పవన్ పాదాభివందనం
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొణిదెల పవన్ కల్యాణ్
ప్రమాణ స్వీకారం అనంతరం అన్నకు పాదాలు తాకిన పవన్
పిఠాపురం నుంచి గెలవడంతో తన టీమ్‌ను గెలిపించుకున్నాక..
తొలిసారి చిరంజీవి ఇంటికెళ్లిన పవన్ కల్యాణ్
ఘన స్వాగతం పలికిన మెగా కుటుంబ సభ్యులు
అన్న ఆశీర్వాదం తీసుకున్న పవన్ కల్యాణ్
నేడు మరోసారి చిరు పాదాభివందనం!
Pawan Kalyan Touches Chiranjeevi Feet for Blessing
pawan kalyan







































