ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Full list of portfolios of council of ministers in PM Modi 3.0

మోడీ 3.0: కేంద్ర మంత్రులకి శాఖలు

Full list of portfolios of council of ministers in PM Modi 3.0Full list of portfolios of council of ministers in PM Modi 3.0

కేంద్ర మంత్రులకి శాఖలు కేటాయింపు 

రాజ్‌నాథ్‌ సింగ్‌ (భాజపా)- రక్షణ శాఖ

అమిత్ షా (భాజపా)- హోంమంత్రిత్వ శాఖ

 నితిన్ గడ్కరీ (భాజపా)- రోడ్లు, రహదారులు

జగత్ ప్రకాశ్ నడ్డా (భాజపా)- ఆరోగ్యశాఖ

శివరాజ్ సింగ్ చౌహాన్ (భాజపా)- వ్యవసాయం, రైతు సంక్షేమం

నిర్మలా సీతారామన్ (భాజపా)- ఆర్థికశాఖ

సుబ్రహ్మణ్యం జైశంకర్ (భాజపా)- విదేశీ వ్యవహారాలు

మనోహర్ లాల్ ఖట్టర్ (కొత్త) (భాజపా)- విద్యుత్‌, గృహనిర్మాణశాఖ

ధర్మేంద్ర ప్రధాన్ (భాజపా) - విద్యాశాఖ

కింజరాపు రామ్మోహన్ నాయుడు(తెదేపా) - పౌర విమానయాన శాఖ

చిరాగ్ పాస్వాన్  (ఎలేపీ-పాస్వాన్) - క్రీడాశాఖ, యువజన 

కిరణ్ రిజిజు (భాజపా) - పార్లమెంటరీ వ్యవహారాలు

అశ్వినీ వైష్ణవ్ (భాజపా) - రైల్వే, సమాచారశాఖ

సర్బానంద్ సోనోవాల్ (భాజపా)- షిప్పింగ్‌, పోర్టులు

జ్యోతిరాదిత్య సింధియాకు ఈశాన్య అభివృద్ధి & టెలికాం

హెచ్‌డీ కుమారస్వామికి భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ

అన్నపూర్ణా దేవి స్త్రీ & శిశు అభివృద్ధి

గిరిరాజా సింగ్ కి వస్త్ర పరిశ్రమ శాఖ

అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు న్యాయ శాఖా

కిషన్ రెడ్డి- మైన్స్ అండ్ కోల్

Modi 3.0 Cabinet: Complete list of ministers

modi