ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Naa Saami Ranga Pre Release Business details

నా సామిరంగా ప్రీ రిలీజ్ లెక్కలు

నాగార్జున భారీ గ్యాప్ తో కుర్ర హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లతో కలిసి నా సామిరంగా అంటూ సంక్రాంతి కి పర్ఫెక్ట్ పండగ సినిమాతో రాబోతున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నా సామిరంగా తో నోటిలో బీడీ, లుంగీ కట్టుతో దిగిపోతున్నారు. నా సామిరంగా ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరగడమే కాదు.. ఇది కదా పండగ సినిమా అంటే అని అందరూ మాట్లాడుకుంటున్నారు . ఇక ఆదివారం జనవరి 14 న భోగి సందర్భంగా విడుదల కాబోతున్న నా సామిరంగా ప్రీ రిలీజ్ లెక్కలు ఏరియాల వారీగా ఇలా ఉన్నాయి..

నా సామిరంగా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 

👉Nizam: 5Cr

👉Ceeded: 2.2Cr

👉Andhra: 8Cr

AP-TG Total:- 15.30CR

👉KA+ROI: 1Cr

👉OS – 2Cr

Total WW: 18.20CR(BREAK EVEN - 19CR+)

Naa Saami Ranga Pre Release Business details out

Naa Saami Ranga Pre Release Business details
naa saami ranga movie