Advertisementt

తగ్గేదేలే అంటున్న బిందు మాధవి

Mon 08th Aug 2022 10:23 AM
bindu madhavi,bigg boss,bigg boss ott,bindu madhavi glamour look  తగ్గేదేలే అంటున్న బిందు మాధవి
Bindu Madhavi Glamour Pics Gone Viral తగ్గేదేలే అంటున్న బిందు మాధవి
Advertisement
Ads by CJ

సౌత్ సినిమాలతో కాస్త పేరు తెచ్చుకున్న హీరోయిన్ బిందు మాధవికి బ్రేక్ ఇచ్చే సినిమా ఒక్కటీ లేకపోవడం ఆమె కెరీర్ కి మైనస్ గా మారింది. కెరీర్ డౌన్ ఫాల్ లో ఉండగా బిగ్ బాస్ ఓటిటి హౌస్ లోకి అడుగుపెట్టిన బిందు మాధవి అక్కడ ఆడపులిలా మారిపోయింది. తన యాటిట్యూడ్ తో హౌస్ లో కొందరి మనసు గెలుచుకుని బయట ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. అఖిల్ సార్థక్ తో హోరా హోరీగా పోట్లాడి, నటరాజ్ గొడవపడి మరీ బిగ్ బాస్ ఓటిటి కిరీటాన్ని గెలుచుకుంది. హౌస్ లో పద్దతిగా ట్రెడిషనల్ గా కనిపించిన బిందు ఇప్పుడు స్టయిల్ మార్చింది.

బిగ్ బాస్ టైటిల్ అలాగే ట్రెడిషనల్ పద్ధతులు అవకాశాలు తీసుకురావు అనే విషయం తెలిసిన బిందు మాధవి గ్లామర్ షో కి తెర లేపింది. రీసెంట్ గానే బుల్లి ఫ్రాక్ తో క్లివేజ్ షో చేసిన ఆమె.. ఇప్పుడు మరింత డోస్ పెంచింది. గ్లామర్ విషయంలో ఎవరేమనుకున్నా తగ్గేదెలా అంటుంది. బుల్లి గౌనుతో అందాల విందు చేసింది. అయితే బిందు మాధవి ని గ్లామర్ విషయంలో ఎంతమంది ఎన్ని విధాలుగా విమర్శించినా ఆమె మాత్రం గ్లామర్ షో విషయంలో తగ్గేదెలా అంటూ మరింతగా రెచ్చిపోతుంది. 

Read : Bindu Madhavi wins the Bigg Boss non stop coveted crown

Bindu Madhavi Glamour Pics Gone Viral:

Bindu Madhavi recently did a Glamour photo shoot 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ