Loading...

రకుల్ ప్రీత్ రెడ్ హాట్ అందాలు

Rakul Preet Latest Glamour Look

రకుల్ ప్రీత్ రీసెంట్ గా ఓ సాంగ్ తో యూట్యూబ్ ని ఊపేసిన అందాల తార. అటు అందాలు, ఇటు డాన్స్ తో మెస్మరైజ్ చేసింది రకుల్. ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ తోనూ, జాకీ భగ్నానీ తో డేటింగ్ తోనూ బాగా బిజీగా ఉంది. అయితే సోషల్ మీడియాలో గ్లామర్ షో చేసే రకుల్ ప్రీత్ టాలీవుడ్ అవకాశాలు కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంది. సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ ప్రీత్ ని టాలీవుడ్ పక్కనబెట్టేసింది. ఎంతగా అందాలు ఆరబోసినా రకుల్ ని పట్టించుకోవడం లేదు.

అయినా రకుల్ ప్రీత్ ప్రయత్నంలో ఎలాంటి తప్పు లేకుండా సోషల్ మీడియానే నమ్ముకుంది. అందుకే విరివిగా రకుల్ అందాల ఆరబోతకు టైం కేటాయిస్తుంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో రకుల్ అందాలను ఎంతగా చూపించాలో అంతగా చూపించేసింది. ఆ డ్రెస్ లో క్లివేజ్ షోతో సెగలు రేపుతుంది. రెడ్ హాట్ చిల్లి తో ఆ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా.. ఇట్టే అవి వైరల్ అయ్యాయి. సినిమాల్లో ఆఫర్స్ లేకపోయినా సోషల్ మీడియాలో బానే గిరాకీ ఉంది పాప కి. 

Rakul Preet Red Hot Look

rakul preet
rakul preet singh
rakul preet latest photos