హరి హర వీరమల్లు పై అవన్నీ రూమర్సేనా..

Hari Hara Veera Mallu Movie Update

గత రెండు రోజులుగా హరి హర వీరమల్లు షూటింగ్ రషెస్ పై పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారని, క్రిష్ వర్క్ పట్ల పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో హరి హర వీరమల్లు షూటింగ్ కి బ్రేకులు పడ్డాయని, ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుందేమో అనే సందేహాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటున్నారు అంటూ రకరకాల కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. క్రిష్ కూడా పవన్ విషయం కాస్త టెంక్షన్ లో ఉన్నారంటూ వార్తలొస్తున్నాయి.

అయితే తాజాగా హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ అప్ డేట్ పై ఓ న్యూస్ బయటికి వచ్చింది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న హరి హర వీరమల్లు న్యూస్ లు అన్ని రూమర్స్ అని, హరి హర వీరమల్లు తదుపరి షెడ్యూల్ ఏర్పాట్లలో క్రిష్ ఉన్నారని, అది జూన్ 7 నుంచి వీరమల్లు నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నారట. దీనితో ఈ సినిమా పై రూమర్స్ కి ఇక చెక్ పడినట్టే అని చెప్పాలి. మరి హరి హర వీరమల్లు ఈ విషయమై మేకర్స్ స్పందన ఎలా ఉందొ చూడాలి.

Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Update

pawan kalyan
hari hara veera mallu movie
hari hara veera mallu movie update
krish