ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Most Eligible Bachelor 2nd day collections

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ 2 డేస్ కలెక్షన్స్

అఖిల్ - పూజ హెగ్డే కాంబోలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ దసరా రోజున రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి రోజునే మంచి ఓపెనింగ్స్ సాధించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సెకండ్ డే కూడా తన హావ కొనసాగించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మొదటి రెండు రోజుల కలెక్షన్స్ మీ కోసం.. 

ఏరియా      కలెక్షన్స్(కోట్లలో)

నైజాం         -    4.13 

సీడెడ్          -   2.16 

ఉత్తరాంధ్ర   -   1.15 

ఈస్ట్గోదావరి  -   0.71 

వెస్ట్గోదావరి   -   0.64 

గుంటూరు     -   0.75 

కృష్ణా             -   0.58 

నెల్లూరు         -   0.45 

ఏపీ మరియు తెలంగాణ - 10.57 కోట్లు షేర్ 

ఇతర ప్రాంతాలు + ఓవర్సీస్: 3.11 

వరల్డ్ వైడ్ 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 13.67 కోట్లు షేర్

Akhil Most Eligible Bachelor 2nd day collections

Most Eligible Bachelor 2nd day collections
akhil
pooja hegde
most eligible bachelor movie
akhil most eligible bachelor
most eligible bachelor 2nd day collections