ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఏదీ దాచుకోలేనంటున్న రకుల్.!

సినీ పరిశ్రమలో చాలా విషయాలు చాలా గుట్టుగా జరిగిపోతుంటాయి. ఏదీ ఏ మాత్రం బయటకు రానివ్వరు. ఒకవేళ ఏ విషయమైనా బయటపెట్టడం అంటే అది చాలా రేర్ గా జరిగే సందర్బమే అనుకోవాలి. కానీ ఇప్పుడు మన ధ్రువ అమ్మడు రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోలతో చేతి నిండా సినిమాలతో అలా బిజీ బిజీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. తాజాగా రకుల్ మాట్లాడుతూ.. తాను ఏ విషయాన్ని గుట్టుగా ఉంచుకోలేను, అన్నీ విప్పి మరీ అందరికీ చెప్పేస్తుంటాను అంటూ వెల్లడించేసింది. ఒకేసారి అంతటి స్టార్ డమ్ వచ్చాక ఎలా గుట్టుగా ఉంచుకుంటుందిలే అంటున్నాయి రకుల్ మాటలు విన్న రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులు.
కాగా చిన్నప్పటి నుంచి తనకు ఏ విషయం తెలిసినా ఎవరికైనా ఆ విషయాన్ని చెప్పేసేంత వరకు నిద్రపట్టదని, ఏమిటో అలా అలవాటై పోయిందంటూ వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ రకుల్. ఒకవేళ అలా గుట్టుగా ఉంచుకుందామని ఎంతగా ప్రయత్నించినా తన మాటల్లో ఏదో విధంగా అది వెల్లడౌతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లోనైతే తన మనసులోని భావాలను బట్టి ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటూ ఉంటారు అన్నది ధ్రువ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అలా దాచుకోకుండా చెప్పడం వల్ల తను ఏదీ అట్టిపెట్టుకున్నట్లు ఉండదనీ, అందుకనే తన గురించి తనకంటే తన చుట్టూ ఉన్న వారికే ఎక్కువ తెలుసని దాచుకోకుండా చెప్పేసిందీ భామ.
ఇంకా రకుల్ మాట్లాడుతూ అప్పుడప్పుడూ తనను మీకు తెలిసిన, అది ఎవరికీ తెలియని రహస్యం చెప్పమంటూ అడుగుతుంటారని అలాంటివి నా వద్ద ఏం లేవని చెప్తుంటానని బదులిచ్చారు ఈ మాటకారి రకుల్. అయినా సినీ పరిశ్రమలో ఉంటూ ఇంతటి స్టార్ డమ్ ను అనుభవిస్తూ సీక్రెట్స్ లేకుండా ఉంటాయా చెప్పండి.
star heroine rakul preeth singh
rakul comments on herself
dhruva heroine
Adivi Sesh lining up his next
19 Nov 2026
DQ Pranks VD
19 Nov 2026
All set for January 12 Vidudala music promos
19 Nov 2026
RaPo23 Pre Look: Increases the Intensity
19 Nov 2026
Rashmika Special Combat Training for Myssaa
19 Nov 2026
Dulqer collaborating with Nani
19 Nov 2026
Is this Sreeleela role in O.M
19 Nov 2026
Maatrubhumi censor details out
19 Nov 2026
Tyson Naidu Teaser Talk
19 Nov 2026
Sidharth-Kiara requests media
19 Nov 2026
Icon Star brand value increases tremendously
19 Nov 2026
Previous Day Premiers For AOT
19 Nov 2026
Samantha, Raj perform pooja
19 Nov 2026
Cyber Fraudsters Cheat Tollywood Actress
19 Nov 2026
AOT gets powerful boost from Pan India Star
19 Nov 2026
Ramayana 2: More about Hanuman role
19 Nov 2026
Dhurandhar combo to strike again
19 Nov 2026
Anaswara Rajan Photos
19 Nov 2026
Itlu Arjuna movie Thank You Meet Photos
19 Nov 2026
Shivathmika Rajasekhar Photos
19 Nov 2026
Sai Pallavi Photos
19 Nov 2026
Sreeleela Photos
19 Nov 2026
Satvika Veeravalli Photos
19 Nov 2026
Mohana Siddhi Photos
19 Nov 2026
Shruthi shankar Photos
19 Nov 2026
Priyanka Sharma Photos
19 Nov 2026
Namrata Tipirneni Photos
19 Nov 2026
Rishab Shetty HongKong Trip Photos
19 Nov 2026
O.M Movie Stills
19 Nov 2026
ENE Repeat Review
19 Nov 2026
Chandrayaan Review
19 Nov 2026
Maya Lady Review
19 Nov 2026
DNK Review
19 Nov 2026
Itlu Arjuna review
19 Nov 2026
GOAT Review
19 Nov 2026
Mahasakthi Review
19 Nov 2026
Scene Review
19 Nov 2026
Summer Holidays Review
19 Nov 2026
Ramayana Review
19 Nov 2026
Rudravanam PS Web Series Review
19 Nov 2026
Akka Web Series Review
19 Nov 2026
















































