రాధికా న్యూడ్ లీక్ పై డైరెక్టర్ స్పందన

CineJosh news
బాలీవుడ్ హీారో అజయ్ దేవగన్ నిర్మాతగా, లీనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పార్షడ్. ఈ చిత్రంలో రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ మధ్య ఈ సినిమా తాలూకూ ఓ శృంగార సన్నివేశం లీక్ అయిపోయి యూ ట్యూబ్ లో హల్ చల్ చేసి నెటిజెన్లను అలరించిన విషయం కూడా తెలిసిందే. ఆ తర్వాత నెటిజన్ల నుండి ఈ శృంగార బాంబ్ అవాకులు చవాకులు వంటివి కూడా చవి చూసింది. కాగా ఈ విషయంపై తాజాగా చిత్ర దర్శకురాలు లీనా యాదవ్ స్పందించింది.  అప్పట్లో నెటిజన్లు ఈ సినిమా తాలూకూ లీకైన సన్నివేశంపై అమితాసక్తి చూపారని, కానీ ఆ తర్వాత దాన్ని అంతగా పట్టించుకోలేదని దర్శకురాలు అన్నారు. ఏదైనా సరే శృంగార సన్నివేశాల లీకులపై జనాలు అమితంగా ఆసక్తి చూపడం సహజమే కదా అని ఆమె తెలిపారు. కాగా ఈ సినిమాలో అశ్లీలత అన్నదే లేదని, ఈ పార్షద్ సినిమా వితంతువు, సెక్స్ వర్కర్, వైవాహిక లైంగిక దాడి, బాధితురాలి జీవితాన్ని ఆదారంగా చేసుకొని అద్భుతంగా తెరకెక్కిన చిత్రంగా దర్శకురాలు వెల్లడించారు. కాగా రాధికా ఆప్టే చాలా అందంగా ఈ చిత్రంలో ఫర్ఫార్మెన్స్ ఉంటుందని వివరించింది. 
కాగా ఈ నెల 23వ తేదీన విడుదలయ్యే ఈ చిత్రం కథ పూర్తిగా సామాజిక చిత్రణకు అద్దం పట్టేదిలా ఉంటుందని ఆమె వివరించింది. ఈ సందర్భంగా ఓ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.   
arshed movie
radhika apte
ballywood star ajay devagan
producer ajay devagan
director leena
radhika apte nude scene
balywood actress radhika apte
O.M Review
O.M Review
22 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
22 Nov 2026
DNK Review
DNK Review
22 Nov 2026
GOAT Review
GOAT Review
22 Nov 2026
Scene Review
Scene Review
22 Nov 2026
Ramayana Review
Ramayana Review
22 Nov 2026