ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
సమంతను లైన్లో పెడుతోన్న దేవిశ్రీ!

త్వరలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ హీరోగా తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించనుండగా, దిల్‌రాజు నిర్మించనున్నాడు. ఈ చిత్రంలో దేవిశ్రీప్రసాద్ సరసన నటించే హీరోయిన్ కోసం తీవ్ర అన్వేషణ సాగుతోంది. చాలామంది హీరోయిన్ల పేర్లు పరిశీలించినప్పటికీ యూనిట్ మాత్రం ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించమని సమంతను సంప్రదించారట. చివరకు సమంతనే బెస్ట్ చాయిస్‌గా ఫీలయిన ఈ చిత్ర యూనిట్ ఈ విషయానికి సంబంధించి సమంతను అప్రోచ్ కాగా రెమ్యూనరేషన్ ఆమె అడిగినంత ఇవ్వడానికి అంగీకారం తెలపడంతో సమంత కూడా దేవిశ్రీ ప్రసాద్ చిత్రంలో హీరోయిన్‌గా నటించడానికి అంగీకరించిందని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
samantha
devisri prasad
samantha with devisri prasad
dil raju
sukumar
Husharu 2 announced
6 Oct 2026
Mishap in Ramayana days
6 Oct 2026
Telugu Trailer Of Hanuman Ansh Is Out
6 Oct 2026
Jailer 2 trailer talk
6 Oct 2026
Bandla Ganesh Pleaded To Leave Him
6 Oct 2026
Bollywood Star enters Kaaka
6 Oct 2026
Ranabaali trailer gets launch date
6 Oct 2026
Boyapati on Akhanda 3
6 Oct 2026
Jailer 2 Pre Sales Open With A Bang
6 Oct 2026
KA dares Dada, King 100 with Reality
6 Oct 2026
George Krish bracing for climax
6 Oct 2026
Nidhhi about Bengaluru and Hyderabad
6 Oct 2026
Spirit: Doubts over Prabhas entry
6 Oct 2026
Startling developments in AK47
6 Oct 2026
Janhvi on AI fake video controversy
6 Oct 2026
Maatrubhoomi censor screening next week
6 Oct 2026
Mega Brother donates big Tirumala
6 Oct 2026
Dhashvika Kinthalli Photos
6 Oct 2026
Adarsha Kutumbam Event Photos
6 Oct 2026
Srinidhi Shetty Photos
6 Oct 2026
Faria Abdullah Photos
6 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
6 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
6 Oct 2026
Mysaa movie teaser launch Photos
6 Oct 2026
Yashna Muthuluri Photos
6 Oct 2026
Anaswara Rajan Photos
6 Oct 2026
Payal Radhakrishna Photos
6 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
6 Oct 2026
Premane Oorilo Review
6 Oct 2026
Anakapalli Review
6 Oct 2026
Sigma Review
6 Oct 2026
Thella Kaagitham
6 Oct 2026
Tatvam Review
6 Oct 2026
Dorothy Review
6 Oct 2026
Don't Trouble The Trouble Review
6 Oct 2026
Anumana Pakshi Review
6 Oct 2026
The Paradise Review
6 Oct 2026
Secret Soldier Review
6 Oct 2026
Happy Journey Review
6 Oct 2026
Missing Meghana Review
6 Oct 2026
















































