ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
నాగ్-కార్తీ ల మధ్య ‘దోస్త్’ ఎంతవరకు?

ప్రస్తుతం పివిపి సినిమా నిర్మాణంలో వంశీపైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీలతో ఓ మల్టీస్టారర్ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘దోస్త్’ అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రం ఓ హాలీవుడ్ సినిమాకు స్ఫూర్తి అని తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టనుందని భావిస్తున్నారు. ఓ తమిళ యంగ్‌స్టార్ హీరో, ఓ తెలుగు సీనియర్ స్టార్‌హీరోలు కలిసి నటించనుండటం ఈ చిత్రానికి మెయిన్హైలైట్గా చెబుతున్నారు.
nagarjuna
karthi
dosth
pvp
vamsi paidipally
dosth movie details
Nelson Gets Full Freedom For Jailer 3
7 Nov 2026
Theatre Crunch For Suriya Scene
7 Nov 2026
Ramayana Part 1 Movie Review
7 Nov 2026
Herculean Task Ahead For Nayanthara
7 Nov 2026
Megaverse Is Expanding With Guest List
7 Nov 2026
Ramayana Box Office Business Dynamics
7 Nov 2026
Aditi Myakal Photos
7 Nov 2026
Summer Holidays Movie Pre-Release Photos
7 Nov 2026
Archana Jois Photos
7 Nov 2026
Anisha Ambrose Photos
7 Nov 2026
Avengers New Posters
7 Nov 2026
Niharika Konidela Photos
7 Nov 2026
JD Chakravarthy Photos
7 Nov 2026
Scene Movie Pre-release Event Photos
7 Nov 2026
Payal Chengappa Photos
7 Nov 2026
Archana Lyer Photos
7 Nov 2026
Scene Movie Stills
7 Nov 2026
Mahasakthi Review
7 Nov 2026
Scene Review
7 Nov 2026
Summer Holidays Review
7 Nov 2026
Ramayana Review
7 Nov 2026
Rudravanam PS Web Series Review
7 Nov 2026
Akka Web Series Review
7 Nov 2026
KilleR Review
7 Nov 2026
Cult Review
7 Nov 2026
Aadarsha Kutumbam Review
7 Nov 2026
Naa Wife Missing Review
7 Nov 2026
Haiku Review
7 Nov 2026
418 Movie Review
7 Nov 2026
















































