ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఎన్టీఆర్ టైటిల్ ఇదేనా?

ఎన్టీఆర్ హీరోగా రకుల్‌ప్రీత్‌సింగ్ నాయికగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రివేంజ్ డ్రామాగా, ఫాదర్‌సెంటిమెంట్‌తో తెరకెక్కనుందని అంటున్నారు. దాంతో ఈ చిత్రానికి ‘నాన్నకు ప్రేమతో’ అని వార్తలు వచ్చాయి. అయితే ‘నా’ అక్షర ఎన్టీఆర్‌కు సెంటిమెంట్‌గా కలిసి రాదనే ఉద్దేశ్యంతో ‘మా నాన్నకు ప్రేమతో’ అనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. కాగా తాజాగా ఈ చిత్రానికి ‘దండయాత్ర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ‘టెంపర్’ చిత్రంతో దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర అనే డైలాగ్ బాగా పాపులర్ కావడంతో అదే టైటిల్‌ను ఈ చిత్రానికి పెట్టాలనే ఆలోచనలో యూనిట్ఉందని తెలుస్తోంది.
jr ntr
rakul preet singh
dandayatra
temper
sukumar
Mahesh enters into new arena
4 Nov 2026
Donga Naa Koduku gets censor shock
4 Nov 2026
Twist In Mani Ratnam Multistarrer
4 Nov 2026
King 100: Tabu unleashes her power
4 Nov 2026
Magic missing in Telugu Movies
4 Nov 2026
Ramayana 3 on the anvil
4 Nov 2026
Madhavan readying to scare all
4 Nov 2026
Pocket Rockkets teaser talk
4 Nov 2026
ENE Repeat trailer talk
4 Nov 2026
No respite for Keerthy Suresh
4 Nov 2026
Is Yellamma high on action
4 Nov 2026
Stars fascinated by Spiritual Avatars
4 Nov 2026
Ramayana Secures Legal Protection
4 Nov 2026
Dragon To Redefine Action Side Of NTR
4 Nov 2026
Bold Director to Conquer Kollywood
4 Nov 2026
Anisha Ambrose Photos
4 Nov 2026
Avengers New Posters
4 Nov 2026
Niharika Konidela Photos
4 Nov 2026
JD Chakravarthy Photos
4 Nov 2026
Scene Movie Pre-release Event Photos
4 Nov 2026
Payal Chengappa Photos
4 Nov 2026
Archana Lyer Photos
4 Nov 2026
Scene Movie Stills
4 Nov 2026
Nivetha Pethuraj Photos
4 Nov 2026
Jyoti Poorvaj Photos
4 Nov 2026
Rudravanam PS Web Series Review
4 Nov 2026
Akka Web Series Review
4 Nov 2026
KilleR Review
4 Nov 2026
Cult Review
4 Nov 2026
Aadarsha Kutumbam Review
4 Nov 2026
Naa Wife Missing Review
4 Nov 2026
Haiku Review
4 Nov 2026
418 Movie Review
4 Nov 2026
Ranabaali Review
4 Nov 2026
Crazy Kalyanam Review
4 Nov 2026
Jailer 2 Review
4 Nov 2026
Mayookha Review
4 Nov 2026















































