మరో మెగా హీరో మూవీకి ఉగాదిన ముహూర్తం!

CineJosh news

అల్లుఅర్జున్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో  నటిస్తున్నాడు. ఈ సమ్మర్‌లోనే ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఈ చిత్రం తర్వాత అల్లుఅర్జున్‌ బోయపాటిశ్రీనివాస్‌ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌ బేనర్‌లో అల్లుఅరవింద్‌ నిర్మిస్తున్నాడు. సంగీతాన్ని తమన్‌ అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రం లాంఛనంగా ఈనెల 21న ఉగాది పర్వదినం రోజున ప్రారంభం కానుంది. రెగ్యులర్‌ షూటింగ్‌ను ఏప్రిల్‌ చివరి వారంలో అంటే ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ విడుదలైన వెంటనే ప్రారంభించనున్నారు.  ఇందులో అల్లుఅర్జున్‌ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం. 

allu arjun
boyapati srinu
geetha arts
ss thaman
allu arjun with boyapati
O.M Review
O.M Review
21 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
21 Nov 2026
DNK Review
DNK Review
21 Nov 2026
GOAT Review
GOAT Review
21 Nov 2026
Scene Review
Scene Review
21 Nov 2026
Ramayana Review
Ramayana Review
21 Nov 2026