మరో ఐటెంసాంగ్ లో ఛార్మి..!

CineJosh news

ఈమధ్యకాలంలో హీరోయిన్‌గా కంటే ఐటం సాంగ్స్‌ ద్వారానే చార్మికి గుర్తింపు వస్తోంది. ఇప్పటికే ‘నాయక్‌, ఢమరుకం, రగడ’ వంటి చిత్రాల్లో ఐటంసాంగ్స్‌  చేసిన ఆమె త్వరలో తమిళంలో కూడా ఓ ఐటం చేయడానికి రెడీ అవుతోంది. విక్రమ్‌ హీరోగా, సమంత హీరోయిన్‌గా, విజయ్‌మిల్టన్‌ దర్శకత్వంలో మురుగదాస్‌ నిర్మిస్తున్న ‘10 ఎణ్ణాదుకుళ్లు’ చిత్రంలో ఆమె హాట్‌ హాట్‌గా కనిపించనుంది. ఈ పాట సినిమాలో 9 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. ఈ పాట కోసం 2.25కోట్లతో ఓ భారీ సెట్‌ను వేశారట. ఇక ఈ చిత్రంలో బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

item song
10 ennadukullu
vikram
samantha
sampoornesh babu
O.M Review
O.M Review
22 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
22 Nov 2026
DNK Review
DNK Review
22 Nov 2026
GOAT Review
GOAT Review
22 Nov 2026
Scene Review
Scene Review
22 Nov 2026
Ramayana Review
Ramayana Review
22 Nov 2026