రామ్ చరణ్ కి అమ్మ గా ఆ నటి!

CineJosh news

రామ్ చరణ్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ గా 'మై నేమ్ ఈజ్ రాజు' అనుకుంటున్నారు. ఈ సినిమా మార్చి5 నుండి ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ తల్లి పాత్రలో నటించడానికి ముందుగా రమ్య కృష్ణ, జీవిత రాజశేఖర్, తులసి లను అనుకున్నా వారిని పక్కన పెట్టేసారు. నదియ ని తీసుకుందాం అనుకున్నా సినిమా బడ్జెట్ పెరిగిపోతుందని డ్రాప్ అయ్యారు. ప్రస్తుతం ఈ పవర్ ఫుల్ తల్లి పాత్రలో ఒకప్పటి హీరోయిన్ 'శోభన'ను అనుకుంటునట్లుగా  సమాచారం. అందంలోను, అభినయంలోను ఏ మాత్రం తీసిపోని శోభన అయితే ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చిత్ర బృందం అనుకుంటున్నారట. నిజంగానే శోభన ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగే అవకాశం ఉంది.     

ram charan
sreenuvaitla
mother role
nadiya
heroine sobhana
O.M Review
O.M Review
21 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
21 Nov 2026
DNK Review
DNK Review
21 Nov 2026
GOAT Review
GOAT Review
21 Nov 2026
Scene Review
Scene Review
21 Nov 2026
Ramayana Review
Ramayana Review
21 Nov 2026