చిరంజీవి 150వ సినిమా..!

CineJosh news

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు ఆ రోజు రానే వచ్చింది. రైటర్ బివిఎస్ రవి చిరంజీవి కి స్టొరీ లైన్ వినిపించారు. పరుచూరి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ 90 శాతం కంప్లీట్ అయింది. కాగా ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేయగలరో నిర్ణయం తీసుకొని    అఫీషియల్ ఫిబ్రవరి చివరి వారంలో ఈ విషయాన్ని అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నారట. అయితే ఈ సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిపి ఓ మాస్ కామెడీ ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి కావల్సిన విధంగా చిరంజీవి వర్కవుట్స్ చేస్తున్నారని సమాచారం. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. 

chiranjeevi
150th film
bvs ravi
ram charan tej
O.M Review
O.M Review
22 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
22 Nov 2026
DNK Review
DNK Review
22 Nov 2026
GOAT Review
GOAT Review
22 Nov 2026
Scene Review
Scene Review
22 Nov 2026
Ramayana Review
Ramayana Review
22 Nov 2026