బేబీ బంప్ తో సమంత
Samantha With baby Bump
టాప్ హీరోయిన్ సమంత ప్రెగ్నెంట్. ఆమె కి తొమ్మిదో నెల పడింది. ఈ నెల మూడో వారంలో సమంత డెలివరీ ఉండొచ్చు. అయినప్పటికీ సమంత ఎలాంటి రెస్ట్ తీసుకోకుండా నిత్యం బిజీగా యాక్టీవ్ గా కనిపిస్తుంది. బేబీ బంప్ ఫోటో షూట్స్ అంటూ హడావిడి చేస్తుంది. తమిళనాట కుకింగ్ షో కి హోస్ట్ గా చేసింది.
తాజాగా సమంత తన బేబీ బంప్ ని ఓపెన్ గా చూపిస్తూ చేయించుకున్న ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గాగుల్స్ పెట్టుకుని సోఫాలో రిలాక్స్ అవుతూ బేబీ బంప్ ని చూపించింది సమంత. ఈ ఫొటోస్ లో సమంత కాస్త బరువు పెరిగినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక సమంత కి అమ్మాయి పుడుతుంది అని కొందరు, కాదు అబ్బాయి పుడతాడు అని కొందరు అభిమానులు బెట్ కాస్తున్నారు. సమంత సేఫ్ గా డెలివరీ అవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక సమంత భర్త రాజ్ నిడిమోరు తమకు పుట్టబోయే బాబు కోసం రూమ్ కూడా సిద్ధం చేసినట్లుగా సమంత నే రివీల్ చేసింది.
















































