TFPC ఎన్నికల్లో గెలిచిన నిర్మాతలు వీరే!
TFPC Election Resultsనిర్మాతల మండలి ఎన్నికలు ఈరోజు(19-02-2023) ఫిలిం ఛాంబర్ లో జరిగాయి.
అనంతరం ఎన్నికల ఫలితాలలో గెలుపొందిన నిర్మాతలు
ప్రెసిడెంట్
దామోదర ప్రసాద్ 339 గెలుపు
ఉపాధ్యక్ష పదవి
ఏకగ్రీవం సుప్రియ, అశోక్
ట్రెజరర్
ఏకగ్రీవం రామ సత్యన్నారాయణ
హనరబుల్ సెక్రెటరీ
ప్రసన్న కుమార్ 378 గెలుపు
YVS చౌదరి 362 గెలుపు
జాయింట్ సెక్రెటరీ
భారత్ చౌదరి 412 గెలుపు
నట్టి కుమార్ 247..గెలుపు
Ec మెంబర్స్..
దిల్ రాజు 470
దానయ్య 421
రవి కిషోర్ 419
యలమంచిలి రవి 416
పద్మిని 413
బెక్కం వేణుగోపాల్ 406
సురేందర్ రెడ్డి 396
గోపీనాథ్ ఆచంట 353
మధుసూదన్ రెడ్డి 347
కేశవరావు 323
శ్రీనివాద్ వజ్జ 306
అభిషేక్ అగర్వాల్ 297
కృష్ణ తోట 293
రామకృష్ణ గౌడ్ 286
కిషోర్ పూసలు 285, గెలుపొందారు.
tfpc election results
tfpc election results







































