చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'గేట్'

CineJosh news

అభినవ్ (సర్దార్ పటేల్ ) మధు లగ్న దాస్ జంటగా శుభోదయ ప్రొడక్షన్స్  బ్యానర్ పై సాయి కార్తీక్ సమర్పణలో రాజేష్ సాయి దర్శకత్వంలో టి .లక్ష్మి సౌజన్య గోపాల్ నిర్మిస్తున్న చిత్రం "గేట్ " చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ..." దర్శకుడు రాజేష్ సాయి అనుకున్న బడ్జెట్ లో ఈ చిత్రాన్ని చాల చక్కగా తెరకెక్కించారు . కెమెరామెన్ చక్రవర్తి పనితనం డి జి యస్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి . ఈ నెల చివరి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు  చేస్తున్నాం . దర్శకుడు రాజేష్ సాయి మాట్లాడుతూ ..... " ప్రస్తుతం సినీ పరిశ్రమలో హర్రర్ చిత్రాల జోరు కొనసాగుతుంది . ఈ  నేపధ్యంలో మా గేట్  చిత్రం ఉంటుంది . హర్రర్ మూవీస్ లో ఒక కొత్త జోనర్ ని ఈ చిత్రంలో టచ్ చేయడం జరిగింది . ఆడియెన్స్  క్రొత్త అనుభూతికి లోనవుతారు .ఇటీవలే  గోవా ,విశాఖపట్టణం లొకేషన్ లో చిత్రికరించిన  ఒక రొమెంటిక్ సాంగ్ చిత్రీకరణ తో ఈ చిత్రం పూర్తి చేశాం . ప్రస్తుత్తం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్ని సెన్సార్ దశలో వుంది.

telugu movie gate
hero abhinav
madhu lagna das
director rajesh sai
O.M Review
O.M Review
21 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
21 Nov 2026
DNK Review
DNK Review
21 Nov 2026
GOAT Review
GOAT Review
21 Nov 2026
Scene Review
Scene Review
21 Nov 2026
Ramayana Review
Ramayana Review
21 Nov 2026