Advertisement
Google Ads BL

Naidu's Vizag Humiliation! Lokesh Outcry 

Nara Lokesh Outburst on CBN Vizag Tour's Failure

TDP's chief Chandrababu Naidu's Vizag tour turned a bitter experience to the former CM. A huge turnout of YSRCP's activists and many locals obstructed CBN to step forward in the city. Finally, CBN had to be sent back to Amaravati by the police.

Meanwhile, Nara Lokesh exhibited an outcry on CM YS Jagan Mohan Reddy and YCP's forces. He claimed YCP allotted paid workers for Rs.500 each per head to make ruckus at CBN's tour. Following are a series of tweets posted by Lokesh.

"ఇంటికి తాళ్లు కట్టారు, ఇప్పుడు విశాఖ లో అడ్డుకోమని పిలుపిచ్చారు. ప్రజలకు మేలు చేసేవాళ్ళు అయితే ప్రతిపక్ష నాయకుడు బయటకు వస్తే భయపడటం ఎందుకు? అడ్డుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోయే సరికి 500 ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపారు.

CJ Advs

ఆఖరికి విద్యార్థులను కూడా @ysjaganగారి స్వార్ధ రాజకీయానికి వాడుకుంటున్నారు. బలవంతంగా వైకాపా నాయకులకు చెందిన కాలేజీల నుండి విద్యార్థులను తీసుకొచ్చారు. పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్ని సార్లు అడ్డుకున్నా తుగ్లక్ నిర్ణయాల పై పోరాటం ఆగదు.

ఉత్తరాంధ్రకు కష్టం వస్తే నేనున్నా అంటూ నిలబడిన వ్యక్తి చంద్రబాబు గారు. ఉత్తరాంధ్ర కన్నీరు పెడితే కనీసం కన్నెత్తి చూడని వ్యక్తి @ysjagan గారు. చంద్రబాబు గారిని అడ్డుకొని వైకాపా రౌడీలు ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం చేస్తున్నారు.

ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజల్లో తిరగకుండా ప్రతిపక్ష నేతను అడ్డుకొని, అరెస్టు చేసారంటేనే జగన్ గారి పాలన లో పస లేదు అనే విషయం అర్థమైంది.

Co-incidentally, YCP leaders also made same allegations when their party's leaders Amaravati tour was blocked by TDP's workers.



Show comments


LATEST IN NEWS


LATEST TELUGU NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs