Advertisement
Google Ads BL

Vijay Sai Fire: Reminds CBN & Yanamala Backstabbing!

Vijay Sai Angry on CBN and Yanamala

The YSRCP Rajyasabha MP Vijay Sai Reddy breathed fire on TDP's chief Chandrababu Naidu and the party's leader Yanamala Ramakrishnudu for indulging in spoiled politics to give a severe jolt to the people of North Andhra and Rayalaseema. Following are the latest tweets of Vijay Sai. 

"ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచే ప్రణాళికలో భాగంగా అప్పట్లో యనమలని స్పీకర్ గా తెరపైకి తీసుకొచ్చాడు బాబు. బాస్ సిఎం కావడానికి స్పీకర్ స్థానంలో ఉండి ఆయన ‘చరిత్రలో నిల్చేంత’ సేవ చేశారు. ఇప్పుడు కౌన్సిల్ ఇమేజిని కూడా బాబు తన స్వార్థం కోసం మంట కలిపేశారు.  

* అహంకారం, దుర్భుద్ధితో చంద్రబాబు వేసిన ఒక్కో తప్పటడుగు పార్టీని, నమ్ముకున్న వాళ్లని అధ:పాతాళానికి నెట్టి వేసింది. ఈ వయసులో శక్తికి మించిన విన్యాసాలు చేస్తున్నాడు. పప్పు నాయుడు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే. యనమల లాంటి తిరస్కృతులకు చరమాంకం చేదు జ్ఞాపకంగా మిగులుతుంది.

CJ Advs

* ఉత్తరాంధ్ర, రాయలసీమ వాళ్లు ఇన్నాళ్లు టిడిపిని ఆదరించినందుకు కోలుకోలేనంత దెబ్బకొట్టాలని చూస్తున్నావు గదా బాబూ! వెనకబడిన ఈ ప్రాంతాలు ఎప్పటికీ నీ కాలికింద చెప్పులాగే పడి ఉండాలా? నీ ధన దాహానికి వాళ్ల జీవితాలు బలికావాల్సిందేనా?



Show comments


LATEST IN NEWS


LATEST TELUGU NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs