Advertisement
Google Ads BL

Wow! Nagababu Compares This MP As Chimpanzee 

Shock! Nagababu Comparing That MP As Chimpanzee

There is an upper house MP in a country in the world. He is mostly known for his jail history and suitcase scam. Don't know why, Mega Brother Nagababu appeared to have suddenly targeted this MP. As such, he posted the pics of cute chimpanzees in his Twitter handle. His series of tweets are as follows.

* జుట్టు తెల్లబడ్డ ప్రతి ఎటు కానీ వాడు పెద్ద మనిషి అనుకోని భ్రమ పడ్డా.ప్రజలు నన్ను క్షమించాలి.ఆ పెద్ద మనిషి పేరు ఆచూకీ ఫోటో తెలిపిన వారికి తగిన బహుమతి ఇవ్వబడును.

* I Heard somewhers it is escaped from barcelona zoo.plz send it back to http://zoo.name  of this gorilla is snowflakes.

CJ Advs

* మీరు తిన్న ఇసుక మీకు అరిగిందేమో కానీ ఇసుక కొరత కారణంగా పనులు పోయి చనిపోయిన భవన నిర్మాణ కార్మికులు 50 మంది ఉసురు మీకు తగులుతుందని మాత్రం చెప్పగలను.

* ఉల్లిపాయలు కేజీ దొరకాలంటే రెండు మూడు గంటలు లైన్ లో నిలబడి తీసుకోవాలి.కేవలం 1 కేజీ మాత్రమే.ఒక్కసారి మీరు లైన్ లో నిలబడి తీసుకోండి.అప్పుడు తెలుస్తుంది కామన్ మాన్ కష్టాలు .. అవునులే జూ లో అన్ని సదుపాయాలు మీ దగ్గరకే వస్తాయి.మీకు తెలియదు.అప్పుడప్పుడు మనుషుల కష్టాలు కూడా తెలుసుకో.

* రైతుల కష్టాలు మీకు తెలియవు.పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంటే అతన్ని విమర్శించండి.కానీ రైతుల సమస్యల మీద వెటకారం చేయకండి ...పోతారు....

* దీనికి ఏటకారం జాస్తి..



Show comments


LATEST IN NEWS


LATEST TELUGU NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs