Advertisement
Google Ads BL

Vijayasai Reddy on CBN's Drama Artists

Vijaysai Reddy's Sarcastic Comments on CBN

Ever since Chandrababu Naidu lost electoral battle with an unprecedented manner, around 300 people everyday have been visiting CBN's office and are consoling him with the words, 'Meeru Odipovadam Entayya'. And then, when Praja Vedika was demolished, people consoled him with the words, 'Mee intini koolchadam entayya!". 

But then, TDP's rival parties leaders are alleging that the people are being deployed by TDP leaders everyday to gain sympathy from the public. The people who are brought to TDP's office are paid daily wages and are offered food and TA. 

YSRCP's Rajyasabha MP has gone too sarcastic on this issue. He took his Twitter platform and posted following satirical messages against. TDP's supremo. 

CJ Advs

* ప్రజావేదిక తొలగింపును వివాదాస్పదం చేసి సానుభూతి పొందాలని చంద్రబాబు గారు ఆయన ముఠా వేసిన ఎత్తుగడ ఎదురు తన్నింది. రేకుల షెడ్డుకు 9 కోట్ల ఖర్చెలా అవుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజధాని వ్యవహారాల్లో ఇంకా ఎంత అవినీతి జరిగిందోనన్న చర్చ మొదలైంది.

* ఎవరు సలహో ఇచ్చారో కాని తనను ఓదార్చేందుకు రోజుకు 300 మందిని రప్పించుకుంటున్నారు బాబు. వచ్చిన వాళ్లు బాగా రిహార్సల్ చేసి యాక్షన్ ఇరగదీస్తున్నారు. దేశంలోనే సంపన్నుడైన రాజకీయ నేతను, ఇల్లు లేకపోతే మా ఇంటి కొచ్చి ఉండండయ్యా అనడం డ్రామా కాకపోతే మరేమిటి?

* ప్రజావేదిక అనే రేకుల షెడ్డును హెరిటేజ్ కంపెనీ డబ్బుతో ఏమైనా కట్టారా లోకేశ్. మీరు, మీ ముఠా సభ్యులు తెగ ఆవేశ పడుతున్నారు. రూ.50 లక్షల విలువ చేయని తాత్కాలిక నిర్మాణానికి రూ.9 కోట్లు దోచుకు తిన్నది బయట పడిందనా ఏడుపులు? కిరాయి మనుషులతో పరామర్శలు, విషాద ఆలాపనలు ఏందయ్యా?

* రాజకీయ నేతలెవరైనా గెలిచినా, ఓడినా ప్రజల మధ్యన ఉండాలనుకుంటారు. చంద్రబాబు మాత్రం కాలు బయట పెట్టడానికి జంకుతున్నారు. ప్రజలిచ్చిన దిమ్మతిరిగే షాక్ నుంచి తేరుకోలేదో, లేక వాళ్ల మీద అలిగారో? లింగమనేని ఎస్టేట్ ఉంటుందో పోతుందో అన్న కొత్త టెన్షన్ మొదలైనట్లుంది ఆయనకు.

* ఆ రేకుల షెడ్డు ఒక హాస్పిటలో, బస్టాండో అయినట్టు బాబు గారి డ్రామా ఆర్టిస్టులు టీవీల ముందు ఆవేశపూరిత డైలాగులేస్తున్నారు. కిరాయి తీసుకున్నామనే సంగతి పక్కకు పెట్టి దానికి రూ.9 కోట్లు పెట్టారంటే ఎలా నమ్మాలయ్యా అని చంద్రబాబును ప్రశ్నించండి. ప్రజాధనానికి జవాబు చెప్పాల్సింది ఆయనే.



Show comments


LATEST IN NEWS


LATEST TELUGU NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs