Advertisement
Google Ads BL

Bandla's Reovolt on Dasari for Chiranjeevi?

Darshakaratna Dasari Narayana Rao's speech at the audio launch of 'S/o Satyamurthy' turned out to be highly controversial and highly criticized in social media. And the reason for this controversy is Dasari mentioning the names like NTR, ANR and Pawan Kalyan and ignored Chiranjeevi's name during his speech. However, top producer Bandla Ganesh seems to have raised a rebellion against Dasari heaping praises on Chiranjeevi. His tweets in Telugu are as follows.

*రాముడు లేని రామాయణమ్ చదవం.చిరంజీవి పేరు లేని తెలుగు సినిమా ఊసు ఎత్తం.కాలం మారినా గుణం మారని ధ్రువ నక్షత్రం మెగాస్థార్

* రామారావుగారు నాగేశ్వరరావుగారు కృష్ణగారు తర్వాత స్వయంకృషితో నెంబర్-వన్ అయ్యి మూడు దశాబ్దాలుగా నిలబడిపోయిన  మెగాస్టార్ చిరంజీవి.

CJ Advs

* తెలుగువారి క్యాలెండర్లో పండగలు ఉంటే తెలుగు సినీపరిశ్రమ కాలెండర్లో చిరంజీవిగారి సినిమా రిలీజ్ డేట్స్  ఉంటాయి.

* డాన్సు నేర్చుకోవాలంటే ఫైట్స్ ప్రాక్టిస్ చెయ్యాలంటే నడవాలంటే నిలబడాలంటే చూసే CDs మెగాస్టార్ చిరంజీవిగారివి కాదా.

* చిరంజీవిలా కష్టపడి పైకి రా అని కొడుకుతో అంటాం. కష్టపడి పైకొస్తాం అని చిరంజీవిగారిని ఆదర్శంగా తీసుకుంటాం.boxoffice ni redifine చేసిన మెగాస్టార్ చిరంజీవి సైకిల్ స్టాండ్ ఎంప్లాయి నించి నెంబర్ వన్  ప్రొడ్యూసర్ దాక ఎదురుచూసే సినిమా మెగాస్టార్ సినిమా

* ఈ పేటకు ఆయనే మేస్త్రి. కొడితే ఆయనే సిక్సు కొట్టాలి. ఆయనకి అభిమానం పంచిన తమ్ముళ్ళం మనం. మెగాస్టార్ జిందాబాద్.జై చిరంజీవ!! జై చిరంజీవ! చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ!!!



Show comments


LATEST IN NEWS


LATEST TELUGU NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs