Of late, Nara Lokesh's twitter handle is turning out to be a treasure house of comedy. Nara Lokesh/his twitter dupe is reportedly posting hilarious messages on various decisions being taken by the YSRCP. And these tweets are making Lokesh's followers chilled with great jubilation. In the meanwhile, Lokesh appeared to have turned out to be a 'Kavi' (poet) through his latest satirical tweets on CM YS Jagan Mohan Reddy. Following are Lokesh's poetic tweets on YS Jagan.
విచిత్రాల జగ్గడు...
చట్టం లేకుండానే పోలీస్ స్టేషన్ రిబ్బన్ కత్తిరించాడు..న్యాయం చెయ్యమంటే చట్టం దిశ తప్పి ఢిల్లీ వెళ్ళిందంటాడు..
విచిత్రాల జగ్గడు...
ఇంగ్లీష్ కి అన్నని నేనే అంటాడు.. స్టేజి మీద పిల్లలతో ఇంగ్లీష్ లో మాట్లాడించి ముందే ఇంగ్లీష్ ఉందని దొరికిపోతాడు..
విచిత్రాల జగ్గడు...
కంటికి నేనే వెలుగిచ్చా అంటాడు ఆయన కంటికి తప్ప అందరికీ గతంలోనే వెలుగొచ్చిందనే విషయం తెలిసి నాలుక కరుచుకుంటాడు.