Advertisementt

Anukunnavanni Jaragavu Konni streaming now

Updated at:

Anukunnavanni Jaragavu Konni streaming online

Anukunnavanni Jaragavu Konni
Anukunnavanni Jaragavu Konni

CASTING: Sreeram Nimmala, Kalapaala Mounika, poosani krishnamurali, Bhamchik Bablu, Kireeti, Mirchi Hemath, Goutham Raju.

Music: GIDION KATTA

Advertisement
Ads by CJ

DOP: AJAY, CHINNA RAO

DIRECTOR: G. SANDEEP

PRODUCER: SRI BHARATH ARTS

OTT Streaming on Amazon prime 31st Jan 2025.

PLOT:

"Karthik, Madhu who are striving for a financial gain, collide in a hilarious yet bewildering hotel crime, embarking on a roller coaster journey to clear their names and how to solve crime case in this uproarious, crime comedy thriller

 

అమెజాన్ ప్రైమ్‌ OTT లో అదరగొడుతున్న "అనుకున్నవన్నీ జరగవు కొన్ని " 

శ్రీరాం నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటించిన చిత్రం "అనుకున్నవన్నీ జరగవు కొన్ని ". పోసాని కృష్ణమురళి, భంచిక్ బబ్లూ, కిరీటి, మిర్చి హేమంత్, గౌతం రాజు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రం జనవరి 31 నుంచి 

అమెజాన్ ప్రైమ్‌ OTT లో స్ట్రీమింగ్ అవుతూ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. జి. సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 

శ్రీ భరత్ ఆర్ట్స్ పతాకంపై నిర్మైంచారు. గిడియన్ కట్టా సంగీతం అందించారు. అజయ్, చిన్నారావు సినిమాటోగ్రఫీ అందించారు.

 క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ చిత్రం OTT లో ఆదరణ పొడుతున్నందుకు ఆనందం వ్యక్తం చేసింది చిత్ర బృందం.