Advertisementt

‘ప్రత్యేక హోదా’ తలుచుకుంటే కష్టమా..!

Sun 31st May 2015 12:02 PM
land pooling,special status,andhra pradesh,modi,venkayya naidu  ‘ప్రత్యేక హోదా’ తలుచుకుంటే కష్టమా..!
‘ప్రత్యేక హోదా’ తలుచుకుంటే కష్టమా..!
Advertisement
Ads by CJ

‘భూ సేకరణ’ బిల్లుకి లేని అడ్డంకులు ‘ప్రత్యేక హోదా’ కి వచ్చాయా?

రాజ్యసభలో తగినంత సంఖ్యాబలం లేకున్నా భూసేకరణ బిల్లుని ఆర్డినెన్సుల ద్వారాగాక, ఉభయ సభలలో నెగ్గించుకోవాలని పడరాని పాట్లు పడుతున్న మోదీ ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం అంత కష్టమా? భూ సేకరణ బిల్లుకన్నా జఠిలమయిందా ప్రత్యేకహోదా? ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించడానికి అన్ని విధాలా సహకరించడానికి కాంగ్రెసు పార్టీ సిద్ధంగా వుంది. అయినా ప్రత్యేక హోదాని కల్పించడానికి ఎదురయ్యే సమస్యలను మోదీ సర్కారు తొలగించలేదా? బంగ్లా - పశ్చిమ బెంగాల్‌ సరిహద్దు వివాదానికి చక్కటి పరిష్కారం చూపిన మోదీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించలేరా? వెంకయ్యనాయుడికి ఇది అసాధ్యమా?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ