Advertisementt

‘లవ్‌ టచ్‌’ హీరో, హీరోయిన్‌ల పెళ్ళిసందడి!

Fri 29th May 2015 01:47 PM
love touch,jayanth reddy,dhriti saharan,jayanth reddy weds shriti saharan,trs leaders  ‘లవ్‌ టచ్‌’ హీరో, హీరోయిన్‌ల పెళ్ళిసందడి!
‘లవ్‌ టచ్‌’ హీరో, హీరోయిన్‌ల పెళ్ళిసందడి!
Advertisement
Ads by CJ

రీసెంట్‌గా ‘లవ్‌టచ్‌’ చిత్రంలో హీరోగా నటించిన జయంత్‌రెడ్డి, పంజాబ్‌ బెస్ట్‌ యాక్ట్రస్‌ 2014గా ఎంపికైన ద్రితి సహరన్‌ నిజ జీవితంలో ఓ ఇంటి వారయ్యారు. వీరిద్దరు ‘లవ్‌ టచ్‌’ చిత్రంలో హీరో హీరోయిన్‌లుగా నటించారు. టిఆర్‌ఎస్‌ స్టేట్‌ లీడర్‌ పట్లోళ్ళ జైపాల్‌ రెడ్డి తనయుడైన జయంత్‌రెడ్డి, ద్రితి సహరన్‌ల వివాహం గురువారం శంషాబాద్‌లోని ఫోర్ట్‌ గ్రౌండ్‌ మైదానంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు నాయిన నర్సింహారెడ్డి, హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డిలతో పాటు డిప్యూటి స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, బాబుమోహన్‌ పలువురు ఎమ్‌ఎల్‌ఎ, ఎమ్‌ఎల్‌సిలు హాజరై దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పంజాబీ యువతీ యువకులు చేసిన నృత్యాలు వీక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

>Click Here to see the Wedding Photos

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ