Advertisementt

బాబు మనువడికి బుల్లెట్‌ ప్రూఫ్‌వాహనం..!!

Mon 20th Apr 2015 02:25 PM
chandrababu naidu family,nara lokesh son,wife  బాబు మనువడికి బుల్లెట్‌ ప్రూఫ్‌వాహనం..!!
బాబు మనువడికి బుల్లెట్‌ ప్రూఫ్‌వాహనం..!!
Advertisement
Ads by CJ

ఉగాది రోజున చంద్రబాబు కుమారుడు లోకేష్‌బాబుకు కొడుకుపుట్టిన సంగతి తెలిసిందే. ఆ పసికందు భద్రత గురించి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తరఫున నలుగురు కానిస్టేబుళ్లను చంద్రబాబు మనువడి కోసం కేటాయించారు. ఇక అలాగే ఓ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే నెల వయసు కూడా లేని పసికందు భద్రత గురించి అధికారులు తీసుకుంటున్న చర్యలు కాస్త వింతగొల్పుతున్నాయి. అయితే ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రికి తగిన స్థాయిలోనే ఆయన కుటుంబ సభ్యులకు కూడా భద్రత ఏర్పాట్లు కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఈ విషయాన్ని పక్కనపెడితే చంద్రబాబు కోసం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన కోసం అక్కడ ఎనిమిది వాహనాల కాన్వాయిని అధికారులు సిద్ధం చేశారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ