Advertisementt

చంద్రబాబు తన స్థాయిని మర్చిపోతున్నారు!

Fri 20th Mar 2015 06:34 AM
chandrababu,ap assembly,ys jagan,new capital  చంద్రబాబు తన స్థాయిని మర్చిపోతున్నారు!
చంద్రబాబు తన స్థాయిని మర్చిపోతున్నారు!
Advertisement
Ads by CJ

రాష్ట్రానికి ప్రత్యేక హోదా- లోటు బడ్జెట్‌

రావలసిన నిధులు, నీళ్ళు -

పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతల పధకం

కొత్త పరిశ్రమలు, రోడ్లు - రైలు మార్గాలు, విద్య వైద్యాలయాలు!

స్మార్ట్‌ సిటీలు, ఉపాధి అవకాశాలు

- ఇవి గదా ప్రజలు ఆశపడేది!

- అసెంబ్లీ తీర్మానాలు; సంఘటితంగా కేంద్రానికి ప్రతిపాదనలు

అనుభవజ్ఞుడయిన ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా పట్టిసీమ ఎత్తిపోతల పధకం, పోలవరం ప్రాజెక్టు - కొత్త రాజధాని గురించి వివరణ ఇవ్వవచ్చు. లేదా ప్రతిపక్ష నాయకులతో స్పీకర్‌ సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి చెప్పవచ్చు.

బాధ్యతగల ప్రతిపక్షనేతగా - మాజీ ముఖ్యమంత్రి కుమారుడుగా జగన్మోహన్‌ రెడ్డి సభలో హుందాగా ప్రవర్తించాలి.

అసలు విషయం వదిలేసి పరమచెత్తతో సభా సమయాన్ని, ప్రజల నమ్మకాన్ని వమ్ముచేస్తున్నారు. 

సభా నాయకుడు, ప్రతిపక్షనాయకుడు, సభను నియంత్రించలేని సభాపతి - ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నారు.

పట్టిసీమ ఎత్తిపోతల పధకంపై జగన్మోహనరెడ్డి లేవనెత్తిన సందేహాలను నివృత్తిచేస్తూ చంద్రబాబు ఓ ప్రకటన చేయవచ్చుగదా - ఆయన స్థాయికి ఎంత హుందాగా వుంటుంది!

- తోటకూర రఘు

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ